Language Settings
Select Website Language

ప్రభుత్వ శాఖల్లో అవినీతి బాగోతం.. ఒక్క ఏడాదిలో 70,584 ఫిర్యాదులు.. ఎక్కువగా ఎక్కడంటే?

6 days ago

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వేలు, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలపై 2025లో 70,584 అవినీతి ఫిర్యాదులు నమోదయ్యాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వార్షిక నివేదిక ప్రకారం, వీటిలో అధిక భాగం పరిష్కరించినప్పటికీ 5,679 ఫిర్యాదులు ఏడాది చివరి నాటికి పెండింగ్‌లోనే ఉన్నాయి. బ్యాంకులు, రైల్వేలకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా నమోదైన వాటిలో ఉన్నాయి.
Click here to Read More
Previous Article
Indian Railways: వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైలు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఎంత రీఫండ్ వస్తుంది? రైల్వే తాజా నిబంధనలు ఇవే
Next Article
Mutual Fund: మార్కెట్లోకి రెండు కొత్త మ్యూచువల్ ఫండ్స్

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment