Language Settings
Select Website Language

Arcil IPO: IPO మార్కెట్‌లోకి మరో కంపెనీ.. Arcil షేరు ధర రూ.139.. పూర్తి వివరాలు ఇవే

5 days ago

Arcil IPO: పెట్టుబడిదారుల కోసం మరో ఐపీఓ మార్కెట్‌లోకి రాబోతోంది. అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ (Arcil) తన ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.132-139గా ప్రకటించింది. రూ.733 కోట్ల వరకు ఉండే ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 11న ముగియనుంది. అయితే ఇది పూర్తిగా OFS కావడంతో ఐపీఓ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి కాకుండా ప్రస్తుత వాటాదారులకు వెళ్తాయి.
Click here to Read More
Previous Article
Morari Bapu बोले- क्रोध, अहंकार और द्वेष के कारण समाज में बढ़ रही क्रूरता | Bhaskar Pahal
Next Article
Premier League sets new transfer market record with more than €4 billion spent

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment