Language Settings
Select Website Language

IND vs SL 1st Test: ఆకలి మీద ఉన్న సింహం వేటాడితే ఇలానే ఉంటాది.. సెంచరీతో అందరికీ ఇచ్చి పడేసిన కోహ్లీ టీమ్‌మేట్!

3 weeks ago

గాలె వేదికగా భారత్, శ్రీలంక (IND vs SL 1st Test) జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. శనివారం తొలి రోజు ఆటకాగా.. భారత జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం పలుమార్లు అంతరాయం కూడా కలిగించింది. దాంతో తొలి రోజు కేవలం 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. వర్షం రావడంతో మ్యాచ్ తొలి రోజు కాస్త ముందుగానే ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది.
Click here to Read More
Previous Article
6.9-Magnitude Quake Strikes Indonesia, Hours After Deadly Tremor Killed 40
Next Article
Chad bans sand extraction along Chari River, sparking controversy • FRANCE 24 English

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment