Language Settings
Select Website Language

Indian Railways: ట్రైన్ టికెట్ విషయంలో ఈ ఒక్క తప్పు చేస్తే ఇంతే.. రిజర్వేషన్ ఉన్నా అర్ధరాత్రి మహిళను దించేశారు.. ఆమె జాబ్ కూడా పోయింది!

4 days ago

Indian Railways: రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అంతా సరిగానే ఉందని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా మొబైల్ నంబర్, ప్రయాణ వివరాలు, కోచ్, బెర్త్ నంబర్ వంటి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్‌లో ఒక్క అంకె తప్పుగా నమోదైనా, టికెట్‌కు సంబంధించిన SMSలు వేరే వ్యక్తికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని తాజాగా కేరళలో జరిగిన ఓ ఘటన హెచ్చరిస్తోంది.
Click here to Read More
Previous Article
Trains Cancelled: ఈ రూట్‌లో రైళ్లు రద్దు... దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
Next Article
10% ఎక్కువ మైలేజ్... రూ.15 లక్షల వరకు లాభం... మహీంద్రా బ్లేజో ఐ-ట్రక్ ఫీచర్స్ ఇవే

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment