Language Settings
Select Website Language

PM Jan Dhan Yojana: జన్ ధన్ యోజనకు 12 ఏళ్లు.. ఈ ఖాతాల్లో ఎన్ని రూ.లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా?

1 week ago

PM Jan Dhan Yojana: దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో కోట్లాది మంది అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరగా, జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 59.09 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండగా, వాటిలో రూ.3.16 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.
Click here to Read More
Previous Article
Concerts de Patrick Bruel: plusieurs maires réclament une interdiction
Next Article
Champions League heartbreak: Lyon knocked out in playoffs

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment