Language Settings
Select Website Language

Property Rights: భార్య, పిల్లలు లేకుండా చనిపోతే అతని ఆస్తి ఎవరికి వెళ్తుంది? అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకు ఎంత హక్కు ఉంటుందో తెలుసా?

1 week ago

Property Rights: వీలునామా లేకుండా ఎవరైనా మరణిస్తే.. వారి ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ముఖ్యంగా భార్య, పిల్లలు లేకపోతే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లకే ఆస్తి మొత్తం వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వారసత్వ చట్టాల ప్రకారం పరిస్థితి అంత సులభం కాదు. తల్లిదండ్రులు లేదా ఇతర చట్టబద్ధ వారసులు ఉంటే హక్కుల క్రమం మారొచ్చు. అసలు తోబుట్టువులకు ఎప్పుడు హక్కు వస్తుంది? ఎంత వాటా దక్కుతుంది? తెలుసుకుందాం.
Click here to Read More
Previous Article
పురుషుల లోదుస్తుల మార్కెట్‌లోకి కొత్త లగ్జరీ బ్రాండ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా ఊర్వశి రౌతేలా.. ధరలు రూ.799 నుంచి
Next Article
Chitrakoot Flood: चित्रकूट में अतिक्रमण भी बाढ़ की वजह | MP Weather | CM Mohan Yadav

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment