Language Settings
Select Website Language

Rising Ganga Water Level Forces : వారణాసిలో గంగమ్మ ఉగ్రరూపం!

3 weeks ago

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ)లో గంగా నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటి కారణంగా గంగానది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. నది ఉధృతి తీవ్రం కావడంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'గంగా హారతి' వేదికను నిర్వాహకులు ఇప్పటికే నాలుగు సార్లు మార్చాల్సి వచ్చింది.
Click here to Read More
Previous Article
Mayurbhanj Odisha Flood : భారీ వర్షాలతో వరద ముప్పు..!
Next Article
Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రోనాల్డో గుడ్‌బై? రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్లేయర్!

Related ఇంటర్నేషనల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment