Language Settings
Select Website Language

Sugar Prices Rise: చక్కెర ధరల పెరుగుదలపై కేంద్రం సంచలన ప్రకటన.. ఇథనాల్‌కు ఎంత మళ్లించారో తెలుసా?

1 week ago

Sugar Prices Rise: చక్కెర ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులపై భారం పెరిగింది. గత నెలలో ధరలు ఏకంగా 35 శాతం వరకు పెరగడానికి ఇథనాల్ బ్లెండింగ్‌ మాత్రమే కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తగ్గిన చక్కెర ఉత్పత్తి, పంట నష్టం, పెరిగిన డిమాండ్, తగ్గిన నిల్వలు వంటి పలు అంశాలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయని తెలిపింది.
Click here to Read More
Previous Article
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరలు ఇవే
Next Article
Gold: బంగారం కొనే ప్లాన్ ఉందా? నగలు వద్దు.. ఈ గోల్డ్ బాండ్స్‌తో వడ్డీతో పాటు లాభం!

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment