Language Settings
Select Website Language

Tempsens Instruments IPO: లిస్టింగ్‌తోనే అదరగొట్టిన IPO.. రూ.300 షేర్ విలువ ఒక్కరోజులో రూ.634కి!

1 week ago

Tempsens Instruments IPO: టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ షేర్ స్టాక్ మార్కెట్‌లో అదిరిపోయే అరంగేట్రం చేసింది. ఐపీఓలో రూ.300కు కేటాయించిన ఒక్కో షేర్ ఎన్‌ఎస్‌ఈలో రూ.634, బీఎస్‌ఈలో రూ.631.20 వద్ద లిస్ట్ అయింది. దీంతో తొలిరోజే ఇన్వెస్టర్లకు 110 శాతానికి పైగా లాభం దక్కింది. అంతకుముందు ఈ ఐపీఓ ఏకంగా 184.07 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.
Click here to Read More
Previous Article
Grocery Price Hike: కిచెన్ బడ్జెట్‌కు షాక్.. ఒక్క నెలలోనే భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు..
Next Article
2 Year Old boy Rescue from Nepal Flood: नेपाल में मलबे से 2 साल का बच्चा जिंदा निकला | Flood Video

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment