Language Settings
Select Website Language

UPI Turns 10: UPIకి 10 ఏళ్లు పూర్తి.. ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం.. ప్రజలకు కీలక పిలుపు

2 weeks ago

UPI Turns 10: భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమైన UPIకి పదేళ్లు పూర్తయ్యాయి. దశాబ్దంలో కోట్లాది మంది రోజువారీ లావాదేవీల్లో భాగమైన UPI, నగదు చెల్లింపుల స్థానంలో వేగవంతమైన డిజిటల్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ UPI పదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలు తమ UPI అనుభవాలను పంచుకోవాలని కోరారు.
Click here to Read More
Previous Article
The Gold Loan Crisis: ప్రజలను ముంచేస్తున్న గోల్డ్ లోన్లు.. బంగారంపై ఆశలు వదులుకుంటున్న కుటుంబాలు
Next Article
IND vs AFG T20 Series: అఫ్గాన్‌తో టి20 సిరీస్.. డాషింగ్ ఓపెనర్‌పై వేటు.. ఆటలో అరటి పండు రీ ఎంట్రీ.. మరీ ఆ అనామకుడి సంగతేంటి?

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment