Language Settings
Select Website Language

Volkswagen Job Cuts: ఆటోమొబైల్ చరిత్రలోనే భారీ లేఆఫ్స్.. వోక్స్‌వ్యాగన్‌లో ఏకంగా 1,00,000 ఉద్యోగాల కోత

4 days ago

Volkswagen Job Cuts: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ దశాబ్దం చివరి నాటికి ఏకంగా 1 లక్ష ఉద్యోగాలను తగ్గించేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించాయి. అమెరికా టారిఫ్‌ల ప్రభావం, ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ వంటి కారణాలతో ఈ భారీ పునర్వ్యవస్థీకరణకు సంస్థ సిద్ధమైంది. ఉద్యోగాల కోతతో పాటు జర్మనీలోని నాలుగు ప్లాంట్ల భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది.
Click here to Read More
Previous Article
Adobe CEO: అడోబ్ సీఈఓగా మళ్లీ భారతీయ సంతతికి చెందిన అనిల్ చక్రవర్తి
Next Article
Post Office Scheme: భారీ శుభవార్త... బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.10 లక్షల పోస్ట్ ఆఫీస్ స్కీమ్

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment