Language Settings
Select Website Language

8th Pay Commission: ఉద్యోగుల జీతాల్లో భారీ హైక్.. 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఎంత పెరుగుతుందంటే?

2 weeks ago

8th Pay Commission: 8వ వేతన సంఘం (8th Pay Commission)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చు, దాని ఆధారంగా బేసిక్ పే ఎంత పెరుగుతుందనే చర్చ సాగుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.1గా ఉంటే కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.37,800కు చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఉద్యోగుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే.
Click here to Read More
Previous Article
War-torn Ukraine celebrates resilience on anniversary of its independence • FRANCE 24 English
Next Article
SIP: రూ.24.26 లక్షలు పెట్టుబడి.. రూ.1 కోటి కార్పస్! 40 ఏళ్ల నుంచి SIP చేస్తే లెక్క ఇదే

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment