Language Settings
Select Website Language

SIP: రూ.24.26 లక్షలు పెట్టుబడి.. రూ.1 కోటి కార్పస్! 40 ఏళ్ల నుంచి SIP చేస్తే లెక్క ఇదే

2 weeks ago

SIP: రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జీవించాలంటే ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడం కీలకం. 40 ఏళ్ల వయసులో SIP మొదలు పెట్టి 20 ఏళ్ల పాటు కొనసాగిస్తే 60 ఏళ్లకు రూ.1 కోటి కార్పస్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. 12 శాతం సగటు వార్షిక రాబడి అంచనాతో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెలకు సుమారు రూ.10,109 పెట్టుబడి చేయాల్సి ఉంటుంది.
Click here to Read More
Previous Article
8th Pay Commission: ఉద్యోగుల జీతాల్లో భారీ హైక్.. 2.1 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో ఎంత పెరుగుతుందంటే?
Next Article
అల్లు అర్జున్ నుంచి ఒబామా వరకు... ఈ వాచ్ అంటే క్రేజ్... ఇండియాలో రూ.12 వందలు మాత్రమే

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment