Language Settings
Select Website Language

AI బూమ్‌తో మారిన రియల్ ఎస్టేట్ ట్రెండ్.. హైదరాబాద్ ట్రంప్ టవర్స్‌లో లగ్జరీ ఫ్లాట్ల కోసం టెక్ ఉద్యోగుల క్యూ!

2 weeks ago

Trump Towers Hyderabad: హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై AI బూమ్ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా అధిక ఆదాయం, RSUల ద్వారా సంపద పొందుతున్న టెక్ ఉద్యోగులు కోకాపేట్‌లోని ప్రీమియం ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారు. ట్రంప్ టవర్స్ హైదరాబాద్‌లో పలువురు NVIDIA ఉద్యోగులు యూనిట్లు కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సతీష్ రెడ్డి న్యూస్18 తెలుగుకు తెలిపారు.
Click here to Read More
Previous Article
French village takes stock of tornado aftermath • FRANCE 24 English
Next Article
Space: Second spacewalk for French astronaut Sophie Adenot • FRANCE 24 English

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment