Language Settings
Select Website Language

Chamoli Tunnel Accident: చనిపోయింది ఎందరు..? లోపల చిక్కుకుంది ఎంత మంది..? చమోలీ సొరంగ ప్రమాదం నిర్లక్ష్యంపై విమర్శలు

3 weeks ago

Chamoli THDC Tunnel Landslide: ఉత్తరాఖండ్‌లోని చమోలీ సొరంగంలో ఏర్పడిన కొండచరియలు విరిగిపడటం కారణంగా పెను ప్రమాదం సంభవించింది. టన్నెల్‌లో నిర్మాణ కూలీలు శిథిలాలు, నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఏడు కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు.(Photo: X)
Click here to Read More
Previous Article
RRB JE Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 3,993 జాబ్స్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే!
Next Article
VVS Laxman: బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు!

Related ఇంటర్నేషనల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment