Language Settings
Select Website Language

Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు

3 weeks ago

India's Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్‌ చేసిన షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Click here to Read More
Previous Article
Uber Rapido Merger: ఉబర్‌తో రాపిడో చేతులు కలుపుతుందా? డీల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదే!
Next Article
Nolan's Odyssey grossed over $1 billion • FRANCE 24 English

Related ఇంటర్నేషనల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment