Language Settings
Select Website Language

Uber Rapido Merger: ఉబర్‌తో రాపిడో చేతులు కలుపుతుందా? డీల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదే!

3 weeks ago

ఉబర్–రాపిడో ఒక్కటవుతాయని వచ్చిన వార్తల వెనుక అసలు కథ ఏమిటి? ఈ ఏడాది మేలో ఉబర్, రాపిడో మధ్య జరిగిన కీలక చర్చల్లో ఏ ప్రతిపాదనలు వచ్చాయి? ఉబర్‌ ఇచ్చిన ఆఫర్‌కు రాపిడో ఎందుకు భిన్నమైన ప్రతిపాదన చేసింది? భారత్‌ రైడ్‌-హెయిలింగ్‌ మార్కెట్‌లో ఈ పరిణామం ఎలాంటి మార్పులకు దారితీయనుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
Click here to Read More
Previous Article
Profitable Crops: ఆగష్టు నెలలో ఈ పని చేస్తే చాలు.. 40 రోజుల్లో మీకు లక్షల్లో లాభం..
Next Article
Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు

Related బిజినెస్‌ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment